Verse
నా సర్వం నా కోట
నా దుర్గం నీవే నీవే
ఆశ్రయము నా బలము
నా ఊపిరి నీవే నీవే
Verse
బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు
శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు
నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా
నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా
నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా‖ 2x బాధలలో ‖