Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Sarvamu Neevenayyaa

నా సర్వము నీవేనయ్యా

Naa Sarvamu Neevenayyaa

Verse
నీవేనయ్యా నీవేనయ్యా నా సర్వము నీవేనయ్యా
నీకేనయ్యా నీకేనయ్యా న సర్వము నీకేనయ్యా
నీదేనయ్యా నీదేనయ్యా న సర్వము నీదేనయ్యా
నీతోనయ్యా నీతోనయ్యా నే నడిచెద నీతోనయ్యా
Chorus
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Verse
నీ వాక్యమే నా మాటగా – నీ ఆత్మ నను నడుపగా
ఫలియించెద నీ సాక్షిగ – జీవించెద నీ మాదిరిగా
న్యాయముగా నడుచుకొనుచు – కనికరమును ప్రేమించుచు
Verse
నీ కృపలో నే ఉండగా – నా అండగ నీవు నిలువగా
నీకై నే పరితపించగా – కన్నీటిని తుడిచావుగా
నీ సాక్షిగా బ్రతికెదనయ్యా – నా జీవితం అంకితమయ్యా
Chorus
నీవేనయ్యా – నా ప్రాణము
నీవేనయ్యా – నా స్నేహము
నీవేనయ్యా – నా సర్వము
నీవేనయ్యా – నా జీవితము

Related Tags

PraiseWorshipDevotional