Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Shramalo Nenu Yehovaku Morralidithini

నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని

Naa Shramalo Nenu Yehovaku Morralidithini

Verse
నా శ్రమలో నేను యెహోవాకు మొఱలిడితిని
Verse
నాకాయన ఉత్తరమిచ్చెన్ - అబద్ధమాడు వారి నుండి
యెహోవా నా ప్రాణమును విడిపించుము
Verse
మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును?
తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును
Verse
అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నాను
కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను
Verse
కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితిని
నేను కోరునది సమాధానమే
Verse
అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు
యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు

Related Tags

PrayerPsalm