Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Sneham Yesuthone Naa Gamyam Kreesthulone

నా స్నేహం యేసుతోనే నా గమ్యం క్రీస్తులోనే

Naa Sneham Yesuthone Naa Gamyam Kreesthulone

Chorus
నా స్నేహం.. యేసుతోనే - నా గమ్యం.. క్రీస్తులోనే‖ 2x ‖
నా తల్లిదండ్రులు నన్ను విడిచినా - యేసు నన్ను విడువడు
నా హితులందరూ నన్ను మరిచినా - యేసు నన్ను మరువడు
Verse
జగతికి రూపము లేనపుడు - నను సృజియించేను
పిండముగా నేనున్నపుడు - నను ఏర్పరచేను
చేయిపట్టి నడిపే దేవుడుండగా - భయమిక నన్ను చేరదూ
తన కంటిపాపలా నన్ను కాయునూ - శ్రమయూ నన్నేమి చేయదు
Verse
నా ప్రభు అరచేతిలో నేను - చెక్కబడి యుంటిని
తన కరముల నీడలో నిలిచి - స్తోత్రము చేయుదును
నేను చేయు స్తుతుల మూలముగా - గొప్ప దుర్గమును స్థాపించెను
కాయము మొదలు జీవితాంతము - చంకనెత్తుకొను ప్రియ ప్రభువే

Related Tags

FaithDevotionalJesus