Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Thalampanthaa Neeve Yesaiah Ne Koredanthaa Neethodekadayya

నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా

Naa Thalampanthaa Neeve Yesaiah Ne Koredanthaa Neethodekadayya

Chorus
నా తలంపంతా నీవే యేసయ్యా నే కోరెదంతా నీతోడెకదయ్యా‖ 2x ‖
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - నీ సేవయే నాభాగ్యం యేసయ్యా
Verse
అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము‖ 2x ‖
నీవే నాకు సర్వము ప్రభువా‖ 2x ‖
Verse
నిన్ను ఎరుగక నశించిపోతున్న - ఆత్మలభారం నాలోరగిలే‖ 2x ‖
నీకై నేను ముందుకు సాగెద‖ 2x ‖
Verse
నలిగిపోతుంది నాప్రియ దేశం - శాంతిసమాధనం దయచేయుమయ్యా‖ 2x ‖
రక్షణ ఆనందం నింపుము దేవా‖ 2x ‖

Related Tags

WorshipDevotionalJesus