Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Thandri Neeve Naa Devudavu Neeve

నా తండ్రి నీవే నా దేవుడవు నీవే

Naa Thandri Neeve Naa Devudavu Neeve

Chorus
నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే
నా తండ్రి నీవే - నీవే‖ నా తండ్రి ‖
Chorus
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా‖ నా తండ్రి ‖
Verse
నా అడుగులు తప్పటడుగులై - నడిచిన నా ప్రతి మార్గము
సరిచేయు నా తండ్రివి‖ 2x ‖
పగలు ఎండ దెబ్బయైనను - రాత్రి వెన్నెల దెబ్బయైనను
తగులకుండ కాచే నీ ప్రేమ
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా‖ నా తండ్రి ‖
Verse
గాడాంధకార లోయలో - నే నడచిన ప్రతివేలలో
తోడున్న నా తండ్రివి‖ 2x ‖
వేయిమంది కుడి ఎడమకు - కూలినా కూలును కాని
చెదరకుండ నన్ను కాపడు ప్రేమ
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా‖ నా తండ్రి ‖
Outro
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా‖ 4x ‖

Related Tags

WorshipGodFather