Chorus
నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము నా రాజిఁ బూని పాయక పోర
వలెను నిజమ్ము వేయి శరంబుల నేయుచు శత్రు వ మేయత నిను
పడఁ ద్రోయఁ దెగించెను‖ నా యాత్మ ‖
Verse
వేచి ప్రార్థించి యుద్ధము సలుపు వీరాకృతి బోరుము వే జయము
కలుగు నని యెంచకుము ఏంచుచుఁ బ్రతిదిన మేసట బోరుచు యా
చించి గురు స హాయము బొందుము‖ నా యాత్మ ‖
Verse
జయము నొందితి నని తలఁపకుము సౌఖ్యమునకై స మయ మపే
క్షించి కూర్చుండకుము నియమిత మకుటము నీ వొందువరకు నిర్భర
యుద్ధము నిలువదు నమ్ముము‖ నా యాత్మ ‖
Verse
పోరు పోరాడు నిను మరణము దేవుని యొద్దఁ జేరు దనుక వీడకు
రణము శ్రీ రమ్యుని ది వ్యారామంబునఁ జేరి సుఖింపఁగఁ జేకొని
నిను విను‖ నా యాత్మ ‖