Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yaathma Neelo Maelkoni Dayaaluna

నా యాత్మ నీలో మేల్కొని దయాళున

Naa Yaathma Neelo Maelkoni Dayaaluna

Lyricist: ఎస్ మెడ్లే
Verse
నా యాత్మ నీలో మేల్కొని
దయాళుని కీర్తింపుము
ప్రియంబుతో నీరక్షకున్
ప్రపూర్ణ ప్రేమబాడుము.
Verse
నే పాపమందుఁ గూలగన్
కాపాడి నన్ను లేపెనే
నా పాలి పుణ్యరక్షకున్
ప్రపూర్ణ ప్రేమఁ బాడుము.
Verse
ఏ పాటి శత్రువైనను
ఏపాట్లు పెట్టలే రిఁకన్
నాపుణ్య మార్గదర్శకున్
ప్రపూర్ణ ప్రేమఁబాడుము.

Related Tags

PraiseWorship