Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yaesu Noppukonanu Nae Siggunomdhanu

నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను

Naa Yaesu Noppukonanu Nae Siggunomdhanu

Verse 1
Reference: సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను రోమా Romans 1:16
Verse
నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను
నా యేసుకై పోరాడను నే వెన్కదీయను
Chorus
సిల్వలో సిల్వలోఁ గాంచి నే చూడఁగన్
చింతలన్ భారమెల్లఁ బోయనే - విల్వలేనట్టి
రక్తమున్నమ్మన్ - విశ్వంబైన ముక్తి గల్గెనే
Verse
నా దేవుని పేరేసుండు నా కేమి లోపము
ఇదే నా సునిరీక్షణ యింకేమి భయము
Verse
బాహాటమై నా భారము భరింపనాయెనే
మహాత్ముని వాగ్దానము మార్పొంద దెన్నడు
Verse
న్యాయంపు తీర్పు నాటిలో నన్నొప్పుకొంచును
నా యేసు తండ్రి యానతిన్ నాకంబుఁజేర్చును

Related Tags

FaithTestimonyGospel