Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yedalon Naa Yedalon Rammu Naa Yedalon Prabhuyesu

నా యెదలోన్ నా యెదలోన్ రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు

Naa Yedalon Naa Yedalon Rammu Naa Yedalon Prabhuyesu

Verse
నా యెదలోన్ నా యెదలోన్ - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
రమ్ము నేడే, వసింప రమ్ము - రమ్ము నా యెదలోన్ ప్రభుయేసు
నా యెదనుండి నా యెద నుండి - నా యెద నుండి ప్రకాశించుము
ప్రకాశించు నేడే, ప్రకాశించు సదా - నా యెదలో నుండి ప్రభు యేసు

Related Tags

WorshipDevotionalPrayer