Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa yeduta neevu therachina thalupulu

నా యెదుట నీవు తెరచిన తలుపులు

Naa yeduta neevu therachina thalupulu

Lyricist: John Wesley
Verse
నా యెదుట నీవు తెరచిన తలుపులు
వేయ లేరుగా ఎవ్వరు వేయలేరుగా
నీవు తెరచిన తలుపులు
రాజుల రాజా ప్రభువుల ప్రభువా
నీకు సాటి ఎవ్వరు లేరయా
నీ సింహాసనం నా హృదయాన
నీ కృపతోనే స్థాపించు రాజా
కరుణమయుడా కృపాసనముగా
కరుణా పీఠాన్నీ నీవు మార్చావు
కృప పొందునట్లు నాకు ధైర్యమిచ్చి
నీ సన్నిధికి నన్ను చేర్చితివా
ప్రధాన యాజకుడా నా యేసురాజా
నిత్య యాజకత్వము చేయుచున్నవాడా
యాజకరాజ్యమైన నిత్య సీయోను
నూతన యెరుషలేం కట్టుచున్నవాడా
నా యెదుట నీవు తెరచిన తలుపులు
వేయ లేరుగా ఎవ్వరు వేయలేరుగా
నీవు తెరచిన తలుపులు

Related Tags

WorshipGraceJesus