Verse
నా యేసయ్యా నా రక్షకా
నా నమ్మదగిన దేవా కీర్తింతును‖ 2x ‖
Verse
ప్రేమింతును నీ సన్నిధానమును
కీర్తింతును యేసయ్యా‖ 2x ‖
Verse
నా విమోచకుడా నా పోషకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును‖ 2x ప్రేమింతును ‖
Verse
నా స్నేహితుడా నా సహాయకుడా
నా నమ్మదగిన దేవా కీర్తింతును‖ 2x ప్రేమింతును ‖