Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yesayyaa Naa Sthuthiyaagamu

నా యేసయ్యా నా స్తుతియాగము

Naa Yesayyaa Naa Sthuthiyaagamu

Lyricist: Bro Yesanna
Verse
నా యేసయ్యా నా స్తుతియాగము
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే‖ 2x ‖
Chorus
ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు‖ 2x ‖
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా‖ 2x Naa Yesayyaa ‖
Verse
ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు‖ 2x ‖
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా‖ 2x Naa Yesayyaa ‖
Verse
మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు‖ 2x ‖
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు‖ 2x Naa Yesayyaa ‖

Related Tags

WorshipDevotionalPrayer