Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yesu Raajaa

నా యేసు రాజా

Naa Yesu Raajaa

Lyricist: Hosanna Ministries
Verse
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా‖ 2x ‖
Verse
నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా‖ 2x ‖
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా‖ 2x నా యేసు ‖
Verse
వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా‖ 2x ‖
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా‖ 2x నా యేసు ‖
Verse
అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే‖ 2x ‖
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద‖ 2x నా యేసు ‖

Related Tags

PraiseWorshipDevotional