Verse
నా యేసు రాజు
నాకై పుట్టిన రోజు‖ 2x ‖
క్రిస్మస్ పండుగా
హృదయం నిండుగా‖ 2x ‖
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్‖ 2x నా యేసు ‖
Verse
పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా‖ 2x హ్యాపీ ‖
Verse
నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా‖ 2x హ్యాపీ ‖
Verse
సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్‖ 2x నా యేసు ‖