Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Yesu Raajyamu

నా యేసు రాజ్యము

Naa Yesu Raajyamu

Verse
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము
అందులో నేను నివసింతును‖ 2x ‖
సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం‖ 2x నా యేసు ‖
Verse
అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం‖ 2x ‖
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం‖ 2x నా యేసు ‖
Verse
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం‖ 2x ‖
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం‖ 2x నా యేసు ‖

Related Tags

HeavenHopeEternal Life