Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadantu Lokaana

నాదంటూ లోకాన

Naadantu Lokaana

Lyricist: Sirivella Hanok
Verse
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా‖ 2x ‖
నీదే నీదే బ్రతుకంతా నీదే‖ 2x నాదంటూ ‖
Verse
నాకు ఉన్న సామర్ధ్యం
నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం
నాకు ఉన్న సంతానం‖ 2x ‖
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం‖ 2x ‖
కేవలం నీదేనయ్య‖ 2x నాదంటూ ‖
Verse
నాకు ఉన్న ఈ బలం
నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం
నిలువ నీడ ఈ గృహం‖ 2x ‖
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం‖ 2x ‖
కేవలం నీదేనయ్య‖ 2x నాదంటూ ‖

Related Tags

WorshipThanksgivingDevotional