Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadhu Jeevamaayanae Naa Samasthamu

నాదు జీవమాయనే నా సమస్తము

Naadhu Jeevamaayanae Naa Samasthamu

Verse 1
నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వము యేసుకే నాదు జీవము
నాదు దైవము దివి దివ్య తేజము
Verse
కృంగినవేళ భంగపడినవేళ అద్దరికి చేర్చెను
చుక్కానిలేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చేసెను‖ నాదు ‖
Verse
సాతాను ఖైదీనై కుములుచున్న వేళ
విడిపించే శ్రీ యేసుడే రక్తమంత కార్చి
ప్రాణాన్ని బలిచేసి విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్క అధికార బలమిచ్చెను‖ నాదు ‖
Verse
కారుమేఘాలే క్రమ్మినవేళ నీతిసూర్చుడు నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవితనావ
త్వరలో దిగివచ్చును తరలిపోదుము ప్రభునితో‖ నాదు ‖

Related Tags

WorshipSalvationJesus