Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadhu Praana Moaprabho Naenu Neekara

నాదు ప్రాణ మోప్రభో నేను నీకర

Naadhu Praana Moaprabho Naenu Neekara

Lyricist: Frances Ridley Havergal
Verse
నాదు ప్రాణ మోప్రభో,
నేను నీకర్పింతును.
నాదు చేతు లెప్పుడు
నీదు సేవఁ జేయనీ
నాదు కాళ్లు లెస్సగా
నీదు త్రోవఁ బోవనీ
నాదు స్వర మెన్నఁడు
నీదు స్తుతిఁ బాడనీ
Verse
నాదు నోరు నిత్యము
నీదు బోధఁ బల్క నీ
నాదు సొమ్ము సొత్తులు
నీకు నిత్తు నెప్పుడు
నాదు కాల మంతయు
నిన్నుఁ బ్రస్తుతింపనీ
బుద్ధి పూర్వకంబు
నిన్ను నేను కొల్వనీ.
Verse
సొంత మేలుఁ గోరక
నీదు కీర్తిఁ గోరుదు
నాదు నంతరంగము
స్వీకరించి యేలుము
నాదు నిండు ప్రేమను
నీకర్పింతు నెప్పుడు
నన్ను నీదు సొత్తుగా
నీ వంగీకరించుము.

Related Tags

WorshipSurrenderDedication