Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadhu Rakshaka ni manase uttamam - dina dinamu neethone vasiyinthunu

నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును

Naadhu Rakshaka ni manase uttamam - dina dinamu neethone vasiyinthunu

Lyricist: John Wesly
Verse
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును‖ 2x ‖
నేనేది పలికినను - ఏమి చేసినను‖ 2x ‖
నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును‖ 2x ‖
Verse
నా హృదిలో నీ వాక్యము నివశింపని – ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును‖ 2x ‖
లోకము నను విడచిన - నీవు విడువలేదు‖ 2x ‖
నాకు జయము జయము నీ శక్తితోనే‖ 2x ‖
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును‖ 2x ‖
Verse
నా తండ్రి నా విభుడా పాలించుమా – ఆదరణ నా హృదిలోన నింపుమయ్యా‖ 2x ‖
మనుజులు నన్ను మరచిన – నీవు మరువలేదు‖ 2x ‖
నాకు జయము జయము నీ ప్రేమతోనే‖ 2x ‖
Verse
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును‖ 2x ‖
నేనేది పలికినను - ఏమి చేసినను‖ 2x ‖
నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును‖ 2x ‖

Related Tags

WorshipThanksgiving