Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadhu Rakshakaa Vimochakaa Prabhuvaa

నాదు రక్షకా విమోచకా ప్రభువా

Naadhu Rakshakaa Vimochakaa Prabhuvaa

Lyricist: Sam Joel G
Verse
నాదు రక్షకా విమోచకా ప్రభువా
నా అనుదిన ఆహారము నీవు ఇచ్చిన భాగ్యము
నా అనుదిన జీవము నీ ఆశీర్వాదము
నీతో గడపని ఆ సమయము
నిను మరచిపోయిన ఆ దినము
నిన్నారాధించని ఆ స్థలము
ఇక నీకే సొంతము
నా ఆస్తి అంతస్థు ఐశ్వర్యము
ఎంతో విలువైన సమయము
నీవు నాకు ఇచ్చిన సమస్తము
ఇక నీకే సొంతము
నాదు రక్షకా విమోచకా ప్రభువా
నా అనుదిన ఆహారము నీవు ఇచ్చిన భాగ్యము
నా అనుదిన జీవము నీ ఆశీర్వాధము

Related Tags

PraiseWorship