Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naadu Jeeva Maayane Naa Samasthamu Naa Sara

నాదు జీవ మాయనే నా సమస్తము నా సర

Naadu Jeeva Maayane Naa Samasthamu Naa Sara

Verse 1
నాదు జీవ మాయనే నా సమస్తము
నా సర్వస్వం యేసుకే నా సు జీవము
నాదు దైవము దివి దివ్య తేజము
Verse
క్రుంగిన వేళ భంగ పడినవేళ నాదరికి చేరెను
చుక్కాని లేని నా నావలో నేనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను
Verse
సాతాను బందీనై కుములు చున్న వేళ విడిపించె శ్రీయేసుడే
రక్తా మంత కార్చి ప్రాణాలె భలి చేసి విమోచన దయచేసెను
సాతానుని అనగా త్రొక్కా అధికార బలమిచ్చెను
Verse
కారు మేఘాలే క్రమ్మినా వేళా నీతి సుర్యుడే నడుపును
తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవిత నావన్‌
త్వరలో ప్రభు దిగి వచ్చును తరలి పోవుదును ప్రభునితో

Related Tags

WorshipSalvationJesus