Verse
నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వ మేసుకే నాదు జీవము
నాదు దైవము దివి దివ్య తేజము
Verse
క్రంగినవేళ భంగపడిన వేళ నా దరికి చేరెను
చుక్కాని లేని నావవలె నెనుండ అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను
Verse
సాతాను ఖైదీనై కుములుచున్న వేళ
విడిపించె శ్రీ యేసుడే రక్తమంతా కార్చి
ప్రాణమె బలిచేసి -విమోచన దయచేసెను
సాతునున్ అణగద్రొక్క అధికారం బలమిచ్చెనే