Verse
నాదు ప్రాణమా - ప్రభున్నుతించుమా
నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా
రాజుల రాజు - నిత్యము ప్రభుల ప్రభు - నిత్యము
రాజుల రాజు - నిత్యము రారాజు ప్రభుల ప్రభు
నాదు ప్రాణమా - ప్రభున్నుతించు
నా అంతరంగ సకలమా - ప్రభున్నుతించుమా
Naadu Praanamaa Prabhunnutinchumaa