Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naahrudhayamu Vimthaga Maarenu

నాహృదయము వింతగ మారెను

Naahrudhayamu Vimthaga Maarenu

Verse
నా హృదయము వింతగ మారెను‖ 3x ‖
నాలో యేసు వచ్చినందున
Chorus
సంతోషమే సమాధానమే‖ 3x ‖
చెప్పనశక్యమైన సంతోషమే
Verse
తెరువబడెను - నా మనోనేత్రము‖ 3x ‖
యేసు నన్ను ముట్టినందున
Verse
ఈ సంతోషము - నీకు కావలెనా‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము
Verse
సత్య సమాధానం - నీకు కావలెనా‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము
Verse
నిత్య జీవము - నీకు కావలెనా‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము
Verse
మోక్ష భాగ్యము - నీకు కావలెనా‖ 3x ‖
నేడే యేసు నొద్దకు రమ్ము
Verse
యేసు క్రీస్తును నేడే చెర్చుకో‖ 3x ‖
ప్రవేశించు నీ యుల్లమందు

Related Tags

TestimonySalvationJoy