Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naakai Yesu Kattenu Sundaramu Bangarillu

నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు

Naakai Yesu Kattenu Sundaramu Bangarillu

Chorus
నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు
కన్నీరును కలతలు లేవు – యుగయుగముల పరమానందం
Verse
సుర్యచంద్రులుండరు – రాత్రింపగలందుండవు
ప్రభు యేసే ప్రకాశించున్ – ఆ వెలుగులో నేను నడచెదను‖ నాకై యేసు ‖
Verse
జీవ వృక్షమందుండు – జీవ మకుటమందుండు
ఆకలి లేదు దాహము లేదు – తిని త్రాగుట అందుండదు‖ నాకై యేసు ‖

Related Tags

HeavenEternityPromise