OriginalTransliteratedBothVerseనాకానందం కారణంబిదే పాపభారమంత పోయెనుసర్వకాలము పాడుచుందును - యేసు భాసురమెల్ల బాపెనుపాప భారముచే కృంగియుంటినిపాప భారము తీసి సమాధాన మిచ్చెనుసర్వకాలము పాడుచుందును - యేసు భారమెల్ల బాపెను