Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naakoka Snehitudunnadu - Nenunnaanu Bhayapadakannaadu

నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు

Naakoka Snehitudunnadu - Nenunnaanu Bhayapadakannaadu

Lyricist: A R Stevenson
Chorus
నాకొక స్నేహితుడున్నాడు – నేనున్నాను భయపడకన్నాడు‖ 2x ‖
ఆయనే యేసు – నాప్రియ యేసు‖ 2x ‖
Verse
ఆపద వేళల్లో నా వెంట ఉంటాడు
నాఆనందంలో పాలుపంచుకొంటాడు‖ 2x ఆయనే ‖
Verse
నాపాపం కొరకు ఆ సిల్వ మోసాడు
తన ప్రాణంనిచ్చి నాకు జీవం పోశాడు‖ 2x ఆయనే ‖
Verse
నేనేది అడిగిన తనువెంటనే ఇస్తాడు
చెదిరిపోకుండా తను కావలి కాస్తాడు‖ 2x ఆయనే ‖

Related Tags

ComfortJesusFriendship