Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naaku Balamu Unnantha Varaku

నాకు బలము ఉన్నంత వరకు

Naaku Balamu Unnantha Varaku

Verse
నాకు బలము ఉన్నంత వరకు
నమ్మలేదు నా యేసుని‖ 2x ‖
బలమంతా పోయాక‖ 2x ‖
నమ్మాలని ఉంది ప్రభు యేసుని‖ 2x ‖
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు‖ 2x ‖
Verse
నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతముల్‖ 2x ‖
స్వరమంతా పోయాక‖ 2x ‖
పాడాలని ఉంది ప్రభు గీతముల్‖ 2x ‖
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు‖ 2x ‖
Verse
నాకు ధనము ఉన్నంత వరకు
ఇవ్వలేదు ప్రభు సేవకు‖ 2x ‖
ధనమంతా పోయాక‖ 2x ‖
ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు‖ 2x ‖
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు‖ 2x ‖
Verse
హృదయారణ్యములో
నే కృంగిన సమయములో
వినిపించుచున్నది
కేక నాకు – ఒక కేక నాకు‖ 2x ‖

Related Tags

RepentanceSurrender