Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naaku Nee Krupa Chaalunu Priyudaa

నాకు నీ కృప చాలును ప్రియుడా

Naaku Nee Krupa Chaalunu Priyudaa

Verse
నాకు నీ కృప చాలును ప్రియుడా‖ 2x ‖
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో‖ 2x ‖
Verse
నాథా నీ రాక ఆలస్యమైతే‖ 2x ‖
పడకుండ నిలబెట్టుము నన్ను
జారకుండ కాపాడుము‖ 2x నాకు ‖
Verse
పాము వలెను వివేకముగను
పావురమువలె నిష్కపటముగను‖ 2x నాథా ‖
Verse
జంట లేని పావురము వలెను
మూల్గుచుంటిని నిను చేరుటకై‖ 2x నాథా ‖
Verse
పాపిని నను కరుణించు దేవా
చేరి నిను నే స్తుతియించుచుంటిని‖ 2x నాథా ‖

Related Tags

DevotionalGracePrayer