Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naakunna Balamu Saripodayyaa

నాకున్న బలము సరిపోదయ్యా

Naakunna Balamu Saripodayyaa

Lyricist: Steven Reddy Muradala
Verse
నాకున్న బలము సరిపోదయ్యా
నాకున్న జ్ఞానము సరి కాదయ్యా‖ 2x ‖
ఆత్మతో నింపి అభిషేకించు
(నీ) శక్తితో నింపి నను నడిపించు‖ 2x నాకున్న ‖
Verse
నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను
నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను‖ 2x ఆత్మతో ‖
Verse
మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను
మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను‖ 2x ఆత్మతో ‖
Verse
అనుమానంతో నేను తోమలా మారాను
అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను‖ 2x ఆత్మతో ‖

Related Tags

PrayerGuidanceHoly Spirit