Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naakunnadi Neevenani

నాకున్నది నీవేనని

Naakunnadi Neevenani

Lyricist: Nycil Kk
Verse
నాకున్నది నీవేనని
నను కన్నది సిలువేనని‖ 2x ‖
నీవున్నది నాలోనని
నేనున్నది నీకేనని
సాక్ష్యమిచ్చెద యేసయ్యా
నీ సాక్షిగా బ్రతికించుమయ్యా‖ 2x నాకున్నది ‖
Verse
గుడ్డివాడను నేనేనని
నీ చూపు ప్రసాదించేవని‖ 2x ‖
చెవిటి వాడను నేనేనని
నీ వినికిడి నేర్పించేవని‖ సాక్ష్యమిచ్చెద ‖
Verse
మూగవాడను నేనేనని
నీ మాటలు పలికించేవని‖ 2x ‖
అవిటివాడను నేనేనని
నీ నడకలు నేర్పించేవని‖ సాక్ష్యమిచ్చెద ‖

Related Tags

DevotionalTestimonyGospel