Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naalaanti Chinnalante

నాలాంటి చిన్నలంటే

Naalaanti Chinnalante

Verse
నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం
మాలాంటి వారిదే పరలోక రాజ్యం‖ 2x ‖
Verse
మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే
పరలోక రాజ్యమని యేసు చెప్పెను‖ 2x నాలాంటి ‖
Verse
నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని
ముద్దాడి ముచ్చటించి దీవించెను‖ 2x నాలాంటి ‖

Related Tags

HeavenJesusChildren