Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naaloani Aashaajyoathi Neevae Naa Prabhuvaa

నాలోని ఆశాజ్యోతి నీవే నా ప్రభువా

Naaloani Aashaajyoathi Neevae Naa Prabhuvaa

Chorus
నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా
నీ దరికి నడిపించు నావా - నా జీవనావ‖ నాలోని ‖
Verse
నిను నేను ఈ జగానా కొనియాడనా
అనువైన పాట పాడి వినుతింపగా‖ 2x ‖
నీ పద సేవ చేయగ దేవా
ఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా‖ నాలోని ‖
Verse
నా హృదయ ఆలయాన నివసింపుమా
నీ మహిమ మందిరాన నను నిల్పుమా‖ 2x ‖
పావన నామా - జీవన ధామా
నా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా‖ నాలోని ‖

Related Tags

WorshipDevotionalPrayer