Verse
నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా -
నీధరికి నడిపించు నావా నాజీవ నావ
Verse
నిను నేను ఈ జగాన కొనియాడగా -
అనువైన పాటపాడి వినుతింపగ
నీ పదసేవ చేయగ దేవా -
ఎనలేని జీవమును -
వనగూర్చుమయ్యా -‖ 2x ‖
Verse
నా హృదయ ఆలయాన నివశింపుమా -
నీ మహిమ మందిరాన నను నిల్పుమా -‖ 2x ‖
పావన నామ జీవనధామ -
నాత్మ దీపమును -
వెలిగించుమయ్యా -‖ 2x ‖