Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naaloni Aasha Jyothi Neeve Naa Prabhuvaa Na

నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా న

Naaloni Aasha Jyothi Neeve Naa Prabhuvaa Na

Verse 1
నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీధరికి నడిపించు నావా నాజీవ నావ
Verse
నిను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాటపాడి వినుతింపగ
నీ పదసేవ చేయగ దేవా ఎనలేని జీవమును వనగూర్చుమయ్యా‖ 2x ‖
Verse
నా హృదయ ఆలయాన నివశింపుమా నీ మహిమ మందిరాన నను నిల్పుమా‖ 2x ‖
పావన నామ జీవనధామ నాత్మ దీపమును వెలిగించుమయ్యా‖ 2x ‖

Related Tags

WorshipDevotionalPrayer