Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naatho Maatlaadu Prabhuvaa

నాతో మాట్లాడు ప్రభువా

Naatho Maatlaadu Prabhuvaa

Lyricist: A R Stevenson
Verse
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా‖ 2x ‖
నీవు పలికితే నాకు మేలయ్యా‖ 2x ‖
నీ దర్శనమే నాకు చాలయ్యా‖ 2x నాతో ‖
Verse
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది‖ 2x నీవు పలికితే ‖
Verse
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది‖ 2x నీవు పలికితే ‖
Verse
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది‖ 2x నీవు పలికితే ‖

Related Tags

WorshipPrayerGuidance