Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naatho Maatlaadu Prabhuvaa Neeve Maatlaadu

నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు

Naatho Maatlaadu Prabhuvaa Neeve Maatlaadu

Verse 1
నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా
నీవు పలికితే నాకు మేలయా నీదర్శనమే నాకు చాలయా
Verse
నీవాక్యమే నన్ను బ్రతికించేది నా భాధలలో నెమ్మదినిచ్చేది
Verse
నీవాక్యమే స్వస్ధత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది
Verse
నీవాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది

Related Tags

PrayerDevotionGuidance