Verse
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా‖ 2x ‖
నీవు పలికితే నాకు మేలయ్యా‖ 2x ‖
నీ దర్శనమే నాకు చాలయ్యా‖ 2x Naatho ‖
Verse
నీ వాక్యమే నన్ను బ్రతికించేది
నా బాధలలో నెమ్మదినిచ్చేది‖ 2x Neevu Palikithe ‖
Verse
నీ వాక్యమే స్వస్థత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది‖ 2x Neevu Palikithe ‖
Verse
నీ వాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో నాకు వెలుగిచ్చేది‖ 2x Neevu Palikithe ‖