Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naatho Neevu Maatladinacho Ne Bratikedanu

నాతో నీవు మాట్లడినచో నే బ్రతికెదను

Naatho Neevu Maatladinacho Ne Bratikedanu

Chorus
నాతో నీవు మాట్లడినచో నే బ్రతికెదను ప్రభో
నా ప్రియుడా నాహితుడా నాప్రాణనాధుడా నా రక్షకా
Verse
తప్పిపొయినాను తరలి తిరిగినాను
దొడ్డి నుండి వేరై హద్ధు మీరినాను
లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్
ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్మం‖ 2x ‖
ఒక్క మాట చాలు 3 ప్రభో . .‖ 3x ప్రభో ‖
Verse
యుద్దమందు నేను మిద్దెమీదనుండి
చూడరాని ద్రశ్యం కనుల గాంచినాను
బుద్ది వీడినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం‖ 2x ‖
ఒక్క మాట చాలు 3 ప్రభో . .‖ 3x ప్రభో ‖

Related Tags

DevotionalRepentanceGuidance