Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naatho Unnaadu Nannu Viduvadu

నాతో ఉన్నాడు నన్ను విడువడు

Naatho Unnaadu Nannu Viduvadu

Lyricist: Merlyn Salvadi
Verse
నాతో ఉన్నాడు, నన్ను విడువడు
గాఢాంధకారపు లోయలో
నేను సంచరించినా
నాతో ఉన్నాడు, నన్ను విడువడు
Verse
ఎవరులేని చోటలో, ఉంటాడు నా ప్రక్కనే
కనుమేరలో ఎవరు లేనపుడు
కన్నులు మూస్తే కనిపిస్తాడు
నా యేసు నాతో ఉన్నాడు
నా యేసు నన్ను విడువడు
Verse
నాలో ధైర్యం లేనప్పుడు, బలపరిచే వాక్యం నిస్తాడు
కోల్పోయిన వాటన్నిటిని
తిరిగి రెండంతలుగా దీవిస్తాడు
నా యేసు నాతో ఉన్నాడు
నా యేసు నన్ను విడువడు

Related Tags

FaithComfortGods Love