Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naathoduga Unnavaadave Naacheyi Patti Nadupu Vaadave

నాతోడుగా ఉన్నవాడవే నాచేయి పట్టి నడుపు వాడవే

Naathoduga Unnavaadave Naacheyi Patti Nadupu Vaadave

Chorus
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!
యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2‖ 2x నాతోడు ‖
Verse
నా అనువారు నాకు దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2‖ 2x ‖
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2‖ 2x నాతోడు ‖
Verse
నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి.. ఆ.....ఆ.....ఆ..... 2‖ 2x ‖
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2‖ 2x నాతోడు ‖
Verse
హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో....
ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ.... 2‖ 2x ‖
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2‖ 2x నాతోడు ‖

Related Tags

WorshipComfortGuidance