Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naayesayya Nee Krupa Ye Chaalayya

నాయేసయ్య నీ కృప యే చాలయ్య

Naayesayya Nee Krupa Ye Chaalayya

Chorus
నాయేసయ్య నీ కృప యే చాలయ్య‖ 2x ‖
కృప యే చాలయ్యా నీ కృప యే చాలయ్యా‖ 2x ‖
నీ కృప యే చాలయ్యా నాకు అది యే మేలయ్యా‖ 2x ‖
Verse
తల్లిదండ్రులే మరిచిపోయినా మరువని నీ కృప
అందరూ నన్ను విడిచిపోయిన విడువని నీ కృప‖ 2x ‖
Verse
చీకటి నుండి వెలుగులోనికి పిలిచిన నీ కృప
రాజవంశములో రాజ్యము చేయ పిలిచిన నీ కృప‖ 2x ‖
Verse
శోకపు లోయలో పడిపోచుండగా లేపిన నీ కృప
బలహీనతలో నన్ను బలపరచి నిలిపిన నీ కృప‖ 2x ‖
Verse
నేటి వరకు కాచినది నీ కృపయే యేసయ్యా
నీ కృపకు సాటి ఇలలో ఏదియు లేదయ్యా‖ 2x ‖

Related Tags

WorshipGraceJesus