Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nadavaleni velalo endina edaarilo

నడువలేని వేళలో ఎండినా ఎడారిలో

Nadavaleni velalo endina edaarilo

Lyricist: John Wesly
Chorus
నడువలేని వేళలో ఎండినా ఎడారిలో
నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ..
దారితెలియని యాత్రలో గాలిసంద్రపు అలలలో
నీకు నాకు తోడు యేసే నిన్ను నన్ను నడుపునేసూ..‖ నడువలేని ‖
Verse
అలలతో నీవు కొట్టబడినా నడిసంద్రములో చిక్కుబడినా‖ 2x ‖
చెంతచేరి చెయ్యిచాపి జీవమిచ్చి నిలుపునుగా
విడువనీ ప్రేమతో లేవనెత్తి నడుపునుగా‖ 2x ‖
॥నడువలేని॥‖ నడువలేని ‖
Verse
శ్రమలలో నీవు కృంగిపొయినా ఆప్తులంతా దూరమైన‖ 2x ‖
ఆధరించి సేదధీర్ఛి హృదయవంచలు తీర్చునుగా
మరువనీ ప్రేమతో నిత్యము నిను నడుపునుగా‖ 2x ‖
॥నడువలేని॥‖ నడువలేని ‖

Related Tags

ComfortGuidanceGods Love