Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nadhulai Pravahinche Nee Dhivya Vaakyamu

నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము

Nadhulai Pravahinche Nee Dhivya Vaakyamu

Verse 1
నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము
నా విశ్వాసపు వేళ్ళు తడవు అను నిత్య
స్తుతించెద ఆత్మలో పలించెద నీప్రేమాతిశయము చేత మూర్చిల్లెద
ఆనందం, ఆనందం, ఆనందం హల్లెలూయా
ఆ.....ఆ....ఆ....ఆ.....ఆ...
Verse
ఇవి నదులు మాత్రమే కాదు - జీవజలపు ఊటలు
నా మదిని పులకరింపజేయు - ముత్యాల మాటలు‖ 2x ‖
పాటలు - బాటలు - కెరటాల - వరాల మూటలు‖ 2x ‖
కోటలు వరాల మూటలు‖ 2x ‖
Verse
ఇవి ఊటలు మాత్రమే కాదు సిలువ రుథిర ధారలు
నా పాప రోగమును మాన్పెడి దివ్య ఔషదములు
కృపలు కనికరములు వరములు ఆత్మ ఫలములు
వరములు ఆత్మ ఫలములు

Related Tags

WorshipGraceWord Of God