Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nadpuma Maha Yehova Lokayathra Yanduna

నడ్పుమా మహా యెహోవా లోకయాత్ర యందున

Nadpuma Maha Yehova Lokayathra Yanduna

Verse
నడ్పుమా మహా యెహోవా - లోకయాత్ర యందున
నీదు శక్తి నాకు దిక్కు - నన్ రక్షంప జేపట్టు
దివ్యమన్నా దివ్యమన్నా - నా కాహారమై యుండు
Verse
ఊటగా స్వచ్ఛజలంబు - బండనుండి పారనీ
అగ్ని మేఘ స్తంభాలచే - నడవిన్ నన్ దాటించు
గొప్ప ప్రాపూ గొప్ప ప్రాపూ - నాకు డాలు నీవే
Verse
యోర్దాన్ నది దాటువేళ - భీతులెల్ల బాపుము
మృత్యు శ్రమలన్ని నన్ను - క్షేమ కానాన్ జేర్చును
స్తుతిగీతి స్తుతిగీతి - నీ కర్పింతు నిత్యము

Related Tags

WorshipChristian LifeGuidance