Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naduthunu Naduthunu Naduthunu Naduthunu Prabhuvutho Neppudu

నడుతును నడుతును నడుతునూ నడుతును ప్రభువుతో నెప్పుడు

Naduthunu Naduthunu Naduthunu Naduthunu Prabhuvutho Neppudu

Chorus
నడుతును నడుతును నడుతునూ - నడుతును ప్రభువుతో నెప్పుడు
Verse
అంధకార చీకటుల్ క్రమ్మినా
అలలు పై పైకెగిరి వచ్చినా
బాధలా బ్రాంతులా శోధనా భీతులా
నా పైకి ఎగిరి వచ్చినా‖ నడుతును ‖
Verse
ఘోర సింహపు గర్జన విన్నను
గుండె బ్రద్దలు కానున్ననూ
దు:ఖమూ విచారమూ దుర్జనా
బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా‖ నడుతును ‖
Verse
మరణ భీతులు అవరించినా
కరువు యిరుకులు లొంగదీసినా
మోసమూయూసమూ లేములా నిందలా
నా పైకి ఎగిరి వచ్చినా‖ నడుతును ‖
Verse
కానీ సుదినము చూడగోరితీ
క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ
చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన
సజీవినై చూడగోరితీ‖ నడుతును ‖

Related Tags

FaithTrustPerseverance