Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nakshathramaa Vekuva Nakshathramaa

నక్షత్రమా వేకువ నక్షత్రమా

Nakshathramaa Vekuva Nakshathramaa

Lyricist: Pandit Kvk Churchil
Verse
నక్షత్రమా వేకువ నక్షత్రమా
తూర్పున వెలిగిన నక్షత్రమా
అంధకారము చీల్చుకొని
అందరి హృదయాలు వెలిగింప
ఆకాశాన అరుపెంచినా అద్భుత నక్షత్రమా
మహరాజు జన్మను మహికి కనుపరచ
ఇహపరమును ఏలు మహితాత్ముడని తెలుప
ఇమ్మానుయేలు ఇలకు తోడనుచు
అగుపించె జ్ఞానుల నడిపించినా
మరియమ్మా గర్భాన ప్రియసుతుడై మన ప్రభువు
పాపములు బాపేటి రక్షించే దైవము
ఆ తార ఆగిన ఆ దివ్య నగరానా
రారాజు శ్రీ యేసు జన్మించెను

Related Tags

JesusChristmasStar