Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nallaa Nallaani Cheekati

నల్లా నల్లాని చీకటి

Nallaa Nallaani Cheekati

Lyricist: Kiran Jimmy
Intro
ఎర్రాటి సూరీడు పడమటికి పయణమైయ్యిండు
తెల్లాటి జాబిల్లి మల్లెవోలె వికసించింది
Verse 2
ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ
లై లై లై .. లై లై లై
Chorus
నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల‖ 2x ‖
నల్లా నల్లని నీ హృదయము
యేసుకిస్తే తెల్లగ మారును‖ 2x ‖
Verse
తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసె
తూర్పున చుక్క బుట్టె పాకలో యేసు బుట్టె
దూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి‖ 2x ‖
Verse
సీకట్ల సుక్క బుట్టెరో
ఓరి ఐజాకు.. బెత్లెహేము ఎలిగి పాయెరో‖ 2x ‖
నీ మనస్సులో యేసు బుడితే
నీ బతుకే ఎలిగి పొవును‖ 2x తూర్పున చుక్క ‖
Verse
చల్లా చల్లాని చలిరో
ఓరి ఐజాకు.. ఎచ్చా ఎచ్చాని మంటారో
చల్లగుంటే సల్లారి పొతవ్
ఎచ్చగుంటే యేసుతో ఉంటవ్‖ 2x తూర్పున చుక్క ‖
Verse 7
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే‖ 2x ‖
Chorus
నల్లా నల్లాని చీకటి
ఓరి ఐజాకు.. తెల్లా తెల్లాని యెన్నెల‖ 2x ‖
Verse 9
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే‖ 2x ‖

Related Tags

WorshipJesusChristmas