OriginalTransliteratedBothVerseనల్లనిది నా పాప హృదయం - నా రక్షకుడు వచ్చు వరకుతెల్ల జేసె కడిగిదాని యేసు ప్రశస్త రక్తమేబంగారు వీధుల నడిచెదనని ఆయన వాక్యం తెల్పెఓ ధన్య మద్భుత దినము నా పాపం కడిగె నేసు